Technocrati కేవలం ఆంగ్లబ్లాగులకోసమేనా??

technorati.com

వికీపీడీయా లో రాయబడిన విషయాల ప్రకారం Technorati అనబడే ఈ site అత్యధిక సంఖ్యలో 11 కోట్ల బ్లాగులు, మరియు 25 కోట్ల శీర్షీకరించబడిన (Tagged) బ్లాగుముక్కలను చదివేసి, వర్గీకరించి వర్థిల్లుతోంది. Windows live writer లో మొదటిసారి Technorati add-in చూడడం ద్వారా ఒక సందేహం వచ్చింది. కాస్త ఆరా తీస్తే తెలిసిన విషయం ఎంటంటే, Tagలకు ఇది రారాజు అని… Blogలను ర్యాంకింగడంలో పెద్ద తోపు అని.

అంతా బాగానే ఉందికానీ తీరా చూస్తే… చావుకబురు చల్లగా చెప్పినట్టు ఇంగ్లీషేతర బ్లాగులకు ప్రస్తుతం మేము దూరం అని తేల్చేసారు… అసలింతకీ, ఈ సైట్‌ని ఎలా వర్గీకరిస్తాం? ఒక మామూలు బ్లాగు అంగడి(Aggregator) గానేనా లేక మరేదైనానా? మీకు తెలిస్తే చెప్పండీ.. లేదా ఇంకొన్ని రోజుల్లో నేనే తేల్చేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా…

ఇట్లు,
మీ ప్రవీణ్

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s