కవిత – కచిత

కవిత – కలలెన్నిటినో వివరంగా తవ్వుకోవడం…

కచిత – కలల్లన్నిటిని చిన్నగా తడుముకోవడం…

వీటిలో మొదటిది అందరికీ తెలిసిందే…. ఒకరి ఆలోచనలకు సవివరమైన అక్షర రూపం ఇవ్వడమే కవిత…

మరి కచిత?

ఆ ఆలోచనల పరంపర మొత్తాన్ని మూడుముక్కల్లో (కుదరకపోతే నాలుగు) తేల్సిచెప్పేయడం…

అనడానికి నాకు సరదాగా ఉన్నా… వినడానికి మీకు కొత్తగా ఉన్నా… వింతగా అన్పించి చెబుతున్నా…

ఒకరకంగా చూస్తే ఒక మామూలు కవితకు ఇది టైటిల్ లాంటిది… కాకపోతే మరీ ఒకటీ లేక రెండు పదాల్లో చెబితే విషయం పూర్తిగా అర్థమవ్వకపోవచ్చుననే ఉద్యేశంతో… దీన్ని తీసుకురావడం జరిగింది.

కావున ఇకపై రాబోయే నా కవితలకి (ఒకవేళ వస్తేగనక..) తప్పకుండా ఒక ’కచిత’ని ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. (మీరుకూడా ఈ ప్రయోగాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను)

ఉదా|| నా చిన్ని చిన్ని కవితలు, “కళాశాలలో…”, “నా కవిత – 1” మరియు “నా కవిత-2” లకి కచితలను కమనించండి.

డిస్ల్కేయ్‍మర్: ఇలాంటి పదము (కచిత) తెలుగు నిఘంటువులో ఇంతకుముందుగానే నమోదు అవలేదని, దీనికి ఎలాంటి విపరీతార్థాలు లేవని తలంచి ఈ పదానికి ఈ అర్థాన్ని ఇవ్వడం జరిగింది.ఒకవేళ అలాంటివి ఉండి ఉంటే తెలపవలసిందిగా…అందరికి నా మనవి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s