మీ నాలుకకి కాస్త పదును పెట్టండి !

… వీటిని పలకండి !!

నాని నేను నిన్న నిన్ను నన్‌నన్నానని నీ నాన్న నన్ను నన్‌ననే !!

నాని నీ నూనె నా నూనని నెనన్నానా ! నా నూనే నా నూనే నీ నూనె నీ నూనె !!

లక్ష బక్ష్యములు బక్షించు లక్ష్మయ్యకు ఒక్క బక్ష్యము లక్ష్యమా…!

నానీ నీ నున్నని నాను నిన్న నూనె నాని నని నిన్ను నెనన్నాన?

కాకీక కాకికి కాక కేకికా ? (లేదా) కేకీక కేకికి కాక కాకికా ?

గాది లొన కందిపప్పు గాది కింద పందికొక్కు ! (వేగంగా అనండి)

ఎర్ర లారీ తెల్ల లారీ !(వేగంగా పలకండి)

ప్రకటనలు

One thought on “మీ నాలుకకి కాస్త పదును పెట్టండి !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s