రక్తవర్గం

మీరు తీసుకోవచ్చు 

మీ రక్తవర్గం O- O+ B- B+ A- A+ AB- AB+
AB+ YES YES YES YES YES YES YES YES
AB- YES
 
YES
 
YES
YES 

 
A+ YES YES
 

 
YES YES
 

 
A- YES
 

 

 
YES
 

 

 
B+ YES YES YES YES
 

 

 

 
B- YES
 
YES
 

 

 

 

 
O+ YES YES
 

 

 

 

 

 
O- YES
 

 

 

 

 

 
 
ప్రకటనలు

5 thoughts on “రక్తవర్గం

  1. అందరికీ తెలియవలసిన సమాచారం బ్లాగులో పెట్టినందుకు అభినందనలు. కానీ పై పట్టికలో AB- వారు A+ రక్తం తీసుకోవచ్చనీ, తమ స్వంత గ్రూపు రక్తం తీసుకోరాదనీ ఉంది. (ఒక గడిలో ఉండవలసిన YES పొరబాటున పక్క గడిలో పడింది.) దయచేసి సరిచేయండి.

  2. మంచి విషయం. కృతజ్ఞతలు. ఆయా గ్రూపు వ్యక్తుల లక్షణాలు కూడా తెలిస్తే తెలియజేయగలరు. ఎందుకంటే అదేదో దేశంలో ఓ కంపెనీ B+ వారు Hard Workers అని, ఆ గ్రూపు వ్యక్తుల్నే ఉద్యోగాల్లోకి తీసుకునేవారని విన్నాను. అలాగే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలది O- . Rare Blood గనుక పది బాటిల్స్ ఎప్పుడూ సిద్ధంగా కారులో వుంచుకునే వారనీ విన్నాను.

  3. O వాళ్ళు అందరికీ ఇవ్వగలరు కాబట్టి ఉదారస్వభావులు..AB వాళ్ళూ అందర్నించి తీసుకుంటారు కాబట్టి కాస్త పిసినారులు అన్న టైపులో ఉంటుందండీ ఆ విశ్లేషణ సరదాకి చదవొచ్చు అంతే..అయినా భారతీయల్లో O గ్రూపు వాళ్ళు మిగిలిన జాతుల్లో కంటే ఎక్కువే (అందుకేనేమో..మనల్ని అవతలివాడు తన్నినా కిమ్మున ఊరకుంటాము..హిహిహి)

    ఏదేమైనా AB+లు అదృష్టవంతులు..ఆ లెక్కన natural selection ప్రకారం AB+లు జనాభాలో ఎక్కువుండాలి కదా?? ఏంటో..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s