విశ్వవిజేత భారత్ !!!

ఇంతకు మించిన ఆనందం కలదా క్రీడాభిమానులకి…..               

           

20 -20 ప్రపంచకప్ విజేత భారత్…………..

     

      smiling flower         INDIA WON THE 20 20

ప్రకటనలు

3 thoughts on “విశ్వవిజేత భారత్ !!!

  1. సంతోషమే గానీ, మరీ వీర లెవెల్లో కాదు. భారత్ గెలుపుని తగ్గించటంలేదు కాని, నిజానికి 20-20 ఓ పెద్ద జోకు. అడ్డి మార్ గుడ్డి దెబ్బ కాన్సెప్ట్ ని నిజం చేశారు ఈ రకమయిన ఆట ప్రవేశపెట్టటంతో. స్థిరత్వానికి స్థానం లేదు. ఇవ్వాల్టి ఆట రేపాడతారన్న నమ్మకం లేదు. బెట్టింగ్ కి బాగా పనికొచ్చే ఆట. ఎందుకంటే, నిలకడ లేని ఆట కాబట్టి, ఎవడు నిజంగా అవుటయ్యాడో, ఎవడు డబ్బు నొక్కి ఆడాడో అసలు తెలియదు. బౌలర్లని పిచ్చకొట్టుడు కొట్టి, బౌలింగ్ ప్రాధాన్యం పోగొట్టే ఆట. ఏదేమైనా, భారత్ గెలిచింది, సంతోషమే.

  2. యువ భారత జట్టుకివే నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. మనవాళ్లు నిజంగా ఈటోర్నీలో అదరగొట్టారు. మొన్నటి ప్రపంచకప్ ప్రదర్శనతో క్రికెట్ మీద ఏర్పడ్డ నిరాసక్తతని పూర్తిగా పారద్రోలారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s