మా పల్లె అందాలు నా కెమెరాతో….!

గుర్రాలే కోరికలైతే !?

HORSES      WHITE HORSEs

ఖాంచి తొక్కుదామారా ??

Cycling

భయంగా ఉందా ??

Thonda

సీతాకోకచిలుకల జంట !!

Butterflies

సంధ్యా సమయమున పల్లె దారిలోన…

SUN SET  Sun SET

SUN SET  Sunset

SUNSET 

సూచన: పూర్తి రెజల్యూషన్ చిత్రాల కొరకు వాటిపైనే నొక్కండి.

ప్రకటనలు

5 thoughts on “మా పల్లె అందాలు నా కెమెరాతో….!

  1. @శ్రీరాం : ధన్యవాదములు
    @ japes : మీ పల్లె అందాలు కూడా చాలా బాగున్నాయండీ.

    @ రాధిక :
    అందరికీ తెలిసినట్టుగా, సైకిల్‌ని ముఖ్యంగా నాలుగు రకాలుగా తొక్కుతారు.
    1) సీట్ – అనగా సాధారణ పద్ధతి.

    2) బొంగు – అనగా సీటు పై నుండి లేచి తొక్కడం.(సాధారణంగా ఎత్తువాలు ఉన్నపుడు తొక్కేదిదే. అదీగాక పిల్లలకు సీటు అందదు కాబట్టి ఈ పద్దతిని బాగా ఉపయేగిస్తారు.)

    3) క్యారల్ – అనగా బొంగుకు వ్యతిరేకదిశలో, సీటుపైనుండి వెనక్కి వెళ్లి క్యారల్ (వెనకాల ఉండే అదనపు భాగం) పైన కూర్చోని తొక్కేది. సాధారణంగా సీట్ తొక్కడం బాగా వచ్చినవారు ఈ పద్ధతిని అప్పుడప్పుడు ఇష్టపడతారు.

    ఇక చివరిది మీరు అడిగిన ‘ఖాంచి’ . ఇది ముఖ్యంగా సైకిల్ నేర్చుకునే ప్రక్రియ. సీట్,క్యారల్,బొంగు ఇవేవి రానివారు కూడా సులభంగా సైకిల్ తొక్కడానికి దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా పిల్లలు.

    @రాజారావ్: ధన్యవాదాలండి.
    మా వూరు ‘లక్ష్మీపూర్’… కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలోని ఒక గ్రామం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s