“పంజాగుట్ట ఫ్లైఓవర్”. రహదారి కాదది… యమదారి !

Panjagutta flyover

Panjagutta flyover

రామసేతువు కాలేని పంజాగుట్ట ఫ్లైఓవర్ యమపాశమైంది…..30* మంది ఉసురు తీసింది.

గంట క్రితం (21:00 IST) పంజాగుట్టలో కూలిన ఫ్లైఓవర్ నగరంలో కలకలం సృష్టించింది…మనం సాధించిన ప్రగతికి ఒక సవాల్ విసిరింది.

టార్గెట్..టార్గెట్.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టేద్దామన్న తొందరలో విలువలకు తిలోదకాలిస్తే జరిగే పరిణామాలు మన చేతుల్లో ఉండవని మరోసారి రుజువైంది.

సవరణ : దుర్ఘటన జరిగిన గంట తర్వత ఎస్సెమ్మెస్‌లు మరియు టీ.వి చానళ్ల ద్వారా అందిన ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ వార్త రాయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు రాత్రి పదకొండున్నర గంటలకు నిర్వహించిన సహాయక కార్యక్రమాలల్లో మృతుల సంఖ్య నలుగురిగా నిర్థారణ అయ్యింది. వారు:

అంకిత్ – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,

యం.డి.కుమార్ – కె.సంతోష్ రెడ్డి అనుచరుడు,

మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది.

ప్రకటనలు

3 thoughts on ““పంజాగుట్ట ఫ్లైఓవర్”. రహదారి కాదది… యమదారి !

  1. నిజానికి నాణ్యత లోపం కాదుట కారణం. support గా నిలబెట్టిన స్తంభం కింద డ్రైనేజీ పనుల కోసం తెలుసుకోకుండా తవ్వడం, అందువల్ల ఆ support ఒరిగి పోవడం వల్ల జరిగిందిట ఈ ప్రమాదం.

  2. నిజానికి జలమండలి, కాంట్రాక్టర్‌ల మధ్య సమన్వయం కొరవడింది. తవ్వడం అంత క్షేమకరం కాదని,వద్దని చెబుతున్నా జలమండలి వారు తవ్వడం(వారి డిజైన్ ప్రకారమే), తవ్వి సరిగా పుడ్చకపోవడం అనే నిర్లక్ష్యపు చర్యల మూలంగా వర్షపు నీరు చేరి.. సిమెంట్ దిమ్మెలు కుంగాయి…. నిజమే. కానీ, 15 అడుగుల పైనించి పడితేనే మధ్యకు రెండు ముక్కలుగ విరిగి పోయిన దిమ్మెల కాంక్రీట్ నాణ్యతను శంకించకుండ ఉండగలమా ? ప్రమాదం జరగగానే సహాయక కార్యక్రమాలు చేయకుండ పారిపోయి, చనిపోయింది నలుగురే అని నిర్థారించుకున్న తర్వాత గాని సంఘటన జరిగిన ప్రాంతానికి రాకపొవదం చూసి వారి చిత్తశుద్దిని అనుమానించకుండ ఉండగలమా ? అదిగాక ఒకవేళ అధిక బరువున్న లారీలు గనక ఈ బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తే కుప్పకూలిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించడం ఇక్కడి కొసమెరుపు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s