వంటింటి అనుమానాలు… నివృత్తి చేయగలరా ?

Andhra meals 

నా చిన్ననాటి నుండి వింటున్నాను….. కానీ నిజంగానే –

 1) పెరుగు తింటే నిద్ర ముంచుకొస్తుందా ?

2) పొట్లకాయ + గుడ్లు కలిపి వండకూడదా ?

3) పెరుగు లోకి గుడ్లకూరను నంజుకోకూడదా ?

4) ఉదయాన్నే తీపిపదార్థాలు తింటే ఆ రోజంతా దాహం వేస్తుందా ?

దయచేసి సమాధానం చెప్పండి… ప్లీజ్ !!

ప్రకటనలు

8 thoughts on “వంటింటి అనుమానాలు… నివృత్తి చేయగలరా ?

  1. 2: పొట్లకాయ , కోడిగ్రుడ్డు కాంబినేషన్ కొంతమంది వంటికి సరిపడదు. ఏదొక అనారోగ్య లక్షణం కనిపిస్తుందంటారు. అందుకే చాలామంది వండరు/తినరు అనుకుంటా.
    అవి తిన్నా ఎటువంటి ఇబ్బందులూ పడనివాళ్ళు కూడా ఉన్నారని విన్నాను.(నేను ప్రయత్నించలేదు)

    3: పెగుగన్నంలో మాంసాహారం (ఇక్కడ గుడ్డు మాంసాహారమని కాదనుకోండి) కలపకుండా చెయ్యడానికి అనుకుంటా.. ఇంట్లో అలా తినొద్దంటారు.
    మా ఇంట్లో మాంసాహారం తిన్న తర్వాత పల్లెంలో అన్నీ పడేస్తేనేగానీ పెరుగన్నం పెట్టరు.

  2. 1. అది నిజమైతే నిద్రపట్టని వాళ్ళంతా పెరుగన్నం తినేవారు కదా నిద్రమాత్రలు కొనుక్కోకుండా!
    2. వండాము. తిన్నాము. వాతాపి జీర్ణం!
    3. హాయిగా నంజుకోవచ్చు. నేనిప్పటికీ నంజుతుంటాను. కాకపోతే ఆవకాయ ఇంకా రుచిగా ఉంటుంది.
    4. గుజరాతీ వాళ్లు జిలేబీ బ్రేక్‌ఫాస్ట్‌గా తింటారు. పొద్దున్నే అంత తీపీ, అన్ని కాలరీలు ఎందుకు చెప్పండి. దాహం వేయడమనేది అబద్ధం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s