నా చేతికి రాఖీ… కట్టే చేతేది ?

Rakhi 

ఆకలిగొన్న వాడికి ఆరగించాక ఆనందం కలుగుతుంది…

డబ్బులేనివాడికి సంపాదించాక ఆ యావ పోతుంది…

పాతమీద రోత కల్గినవాడికి కొత్త కొంగ్రొత్త కలలను పరిచయం చేస్తుంది…

కానీ… సోదరి ప్రేమకు నోచుకోని నాకు ఆ బాధెన్నటికి తీరుతుంది…???

రక్షించడానికి నేనున్నాను.. బంధంతో బందించడానికి బంధువేలేదు…

అయినా నా తరఫున ప్రపంచానికి ‘రక్షాబంధన’ శుభాకాంక్షలు….

ప్రకటనలు

6 thoughts on “నా చేతికి రాఖీ… కట్టే చేతేది ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s