వెబ్ సహాయం

1) తెలుగు సహాయానికై పదివేల పదములతో వర్ధిల్లుతున్న తెలుగు విక్షనరీ(వికీ+డిక్షనరీ) చూడండి.  (లేదా)

తెలుగు – ఆంగ్లము నిఘంటువు కొరకు ఇక్కడ నొక్కండి

.

2) టపాలను ప్రకాశవంతంగా, అందంగా, వల (నెట్) లో ప్రచురించడానికి హెచ్.టి.ఎమ్.ఎల్ ను మించింది లేదు (సౌలభ్యంలో) అనేది అందరికి తెలిసిందే..  దానిని నూటికి నూరుపాల్లు అర్థవంతంగా నేర్చుకోవడానికి www.w3schools.comను మించింది లేదనేది నా అభిప్రాయం.ఆన్‌లైన్ లోనే దీని ఎడిటర్ ‌కూడా వినియోగించుకోవచ్చు….ఒకసారి ప్రయత్నించి చూడండి

.

3) అంతర్వల(ఇంటర్‌నెట్)నుండి తిరుగుబోతు(మొబైల్)దూరవాణికి చిన్న సందేశం సేవ(ఎస్.ఎం.ఎస్)ను పంపించాలంటే ముఖ్యంగా “రెడీఫ్‌బోల్ (rediffbol)” లేదా www.smskwik.com నో మరేదైనా గానీ (గూగుల్ లో ఎలాగూ దొరుకుతాయి).  ఉపయోగించుకోగలం… కానీ వాటి విస్తరణ కేవలం దేశీయం వరకే… అంటే భారతదేశం నుండి కేవలం మరో భారతదేశ తిరుగుబోతుకు మాత్రమే చి.సం.సే. ను పంపగలం. కానీ www.romsms.com, www.wadja.com,  www.smslane.com, sms.zzn.com, www.smsindia.in లాంటి గూడు చిరునామాలను ఉపయోగించి… ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ తిరుగుబోతుకైనా చి.సం.సే ను పంపవచ్చు….

         ఈ టపా పై అమూల్యమైన  అభిప్రాయాలు సదా ఆహ్వానితం…….

.

4)రక్తం విలువ జీవమున్న జీవులన్నింటికీ తెలుసు… మామూలుగా ఉన్న వారికి తెలియని దాని అవసరం.. ఆపదలో ఉన్నవారికి తెలుస్తుంది.. కానీ ఆ ఆపదసమయంలో అయినవారికి మించి, వేరేవారి సహాయం పొందడం ఎంత దుర్బరమో నాకూ అనుభవైకమే.. ఆ పరిస్థితిలో నేనున్నానంటూ మీరందించే ఒక సహాయక హస్తం నిండు ప్రాణాలను నిలబెడుతుంది.

 సహాయార్థికోసం మీరు వెతకాల్సిన పనిలేదు, ఒక ఎస్.ఎం.ఎస్ లేదా ఒక మెయిల్ మీ చెంతకే వస్తాయి.. మీరు చేయవలసిందల్లా ఈసైట్‌లలో మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవడమే… 

.www.indianblooddonors.com

.www.indiabloodbank.com

.http://www.friendstosupport.org/

.

రుధిరదాత సుఖీభవ

ప్రకటనలు

0 thoughts on “వెబ్ సహాయం

  1. తెలుగు వారికోసం మీరు ప్రవేశపెట్టిన వెబ్ సహాయం చాలా గొప్ప ఆలోచన.నేను తెలుగులోని క్లిస్తమైన పదాలు నేర్చుకోవడానికి ,రాయడానికి http://www.quillpad.in/telgu/ లేదా dictionary వాడమంటారా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s