ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు

bomb       BlastBlasts in Lumbini       srilatha(అప్‌డేటెడ్…)

 ముంబాయి తర్వాత ఇప్పుడు భాగ్యనగరం వంతు….. ఉగ్రవాదం విసిరిన పంజాలో అమాయక ప్రజలు సమిధలైనారు…  రెండు చోట్ల పేలిన బాంబుల్లో 42* మందికి పైగా దుర్మరణం చెందారు..60-70 మంది క్షతగాత్రులుగా మిగిలారు.


 

సాయంత్రం పూట సేదతీరుదామని లుంబిని పార్కును ఆశ్రయించిన అమాయక ప్రజలకు అనుకోని రీతిలో మృత్యువు పలకరించింది….సాయంత్రం ఎనిమిది గంటలకు, లుంబిని పార్కు లేజర్ షో జరుగుతున్న ప్రాంతంలో పేలిన బాంబు 11 మంది శరీరాలను చిధ్రం చేసింది. 

అలాగే కోఠిలో ఎప్పుడూ రద్దీగా ఉండే గోకుల్ ఛాట్‌లో కూడా బాంబు సృష్టించిన విధ్వంసం 31 మందికి పైగా జీవితాలను నాశనం చేసింది…

.

తాజాగా ముషరాంబాగ్ మరియు దిల్‌షుక్‌నగర్‌లలో రెండు బాంబుల నిర్వీర్యం…

* సంఖ్య పెరిగే అవకాశం

.ఇంకా పూర్తివివరాలకు‘ఈనాడు.నెట్’ చూడండి.

.
 obituary

నివాళులు అర్పించిండం మినహా ఇంకేంచేయలేని నిస్సహాయులమైనాము….! ధరిత్రి మముక్షమించు… పాలకుల పాలించు…..అశ్రునయనములతో…

ప్రకటనలు

3 thoughts on “ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు

  1. పింగుబ్యాకు: హైదరాబాదులో బాంబులు బాంబులు « వీవెనుడి టెక్కునిక్కులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s