ఈత…

swimmingఈత…

  

           చిన్నపదమే. కానీ, రాకపోతే అదే యమపదం అవుతుంది… ఎందుకిలా అంటున్నానంటే,ఈత రాని కారణంగా ఏటా 50,000 ల వరకు మరణిస్తున్నారని ఒక అంచనా… కావున ఈత గురించిన ప్రాముఖ్యాన్ని కోద్దిగానైన ప్రచారం చేయగల్గితే, కొందరైనా నేర్చుకోగల్గితే… అంతకన్న కావల్సింది ఏముంటుంది నాకు.

    ఇక నా విషయానికి వస్తే నేను పదేళ్ల వయసప్పుడు, అంటే 5వ తరగతి చదువుతుండగా, ఈత నేర్చుకున్నాను.

    అప్పటి నుండి నా మీద నాకొక నమ్మకం, నీరు నన్నేమి చేయలేదని, నాకు జలగండం తప్పిపోయిందని. 30 మంది సహాధ్యాయులలో, నేను ఒక్కడినే ఈతవచ్చిన వాడినంటే మీరు నమ్మగలరా ? అక్కడే(మా ఊర్లో) కాదు, మన భాగ్యనగరంలో కూడా, చాలామందికి తెలియదు.

             సరే అందరి గురించి వదిలేయండి… అసలు మీకు వచ్చా ఈత ? వస్తే ఏ వయసులో నేర్చుకున్నారు…? మీకు వస్తే సరిపోతుందా… మీ భాగస్వామికి నేర్పించారా ? మరి మీ పిల్లల సంగతేంటి …? సమయం ఉంటే సరదాగా ఇక్కడ మీ అభిప్రాయాలను వెల్లడించి వెల్లండి…
                  
                                           ఇట్లు మీ    
                                    – ప్రవీణ్ ( నంద )

ప్రకటనలు

4 thoughts on “ఈత…

  1. ఏ మనిషి ఏం నేర్చుకోవాలో పుట్టేటప్పుడే నిర్ణయమైపోయి ఉంటుంది. మానవ నిర్ణయంతో దాన్ని మార్చడం అసాధ్యం. సహజంగా జలగండాలు జాతకంలో ఉన్నవాళ్ళకు ఎంత నేర్పుదామన్నా ఈత రాదు. అసలు అలాంటివాళ్ళకు నీరు కంటపడితేనే తల తిరుగుతుంది. భయపడిపోతారు. పూర్వజన్మలో తల్లితో విరోధమున్నవాళ్ళకు ఈ జన్మలో జలగండాలేర్పడతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s