పేదోల్లు – పేదోల్లు పేపరోల్ల దేవుళ్లు….

 పేదోల్లు, పేదోల్లు –
                                   పేపరోల్ల దేవుళ్లు….
 ‘బంజారా’ పేరు మీది –
                                   బంజారో బ్రతుకు మాది,
 “జూబిల్లి” మీదైతే  –
                                   జాబిల్లి మాదంట,
 ముసురు పడితె మీకేమి –
                                   మేమేకద మునిగేది ,
 గుట్టపైన మీ ఇల్లు –
                                   మట్టి నిండె మా నోళ్లు,
 పేదోల్లు, పేదోల్లు –
                                   పేపర్లకే దేవుళ్లు….

ప్రకటనలు

2 thoughts on “పేదోల్లు – పేదోల్లు పేపరోల్ల దేవుళ్లు….

  1. మరేం లేదు… పేదవాడు ఎక్కువగా గుర్తుకువచ్చేది ఎవరికి అంటే, న్యూస్ పేపర్ వాళ్లకు అనకుండా ఉండగలమా…! అలాగే ఒక పేదవాడిని, దేవుడిగా అభివర్ణించి, ఏ నాయకుడైనా చెప్పేది, పేపర్లలో కాకుండా, బయట విన(చూడ)గలమా ??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s