స్టాక్ మార్కెట్ భారీ పతనం

stock market

  

                    అంతర్జాతీయ మార్కెట్లు సృష్టించిన కలకలం దేశీయ స్టాక్ మార్కెట్ ను కుప్పకూల్చాయి. సెన్సెక్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనం నమోదైంది. తొలిసారిగా సూచీ ఆధారిత షేర్లు మొత్తం నష్టాలు చవి చూడడంతో మార్కెట్ ఏకంగా ౬౪౨ (642) పాయింట్లు క్షీణించింది. మదుపుదారులు ఒక్క రోజులోనే రూ. ౧,౭౦,౦౦౦ (1,70,000) కోట్ల సంపదను కోల్పోయారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s