2005 సంవత్సరపు సినీ జాతీయ అవార్డులు

ఉత్తమ చిత్రం : కాల్ పురుష్ (బెంగాలీ)  దర్శకత్వం: బుద్దదేవ్ దాస్ గుప్త, నిర్మాత: జుగల్ సుగంధ్

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) : బొమ్మలాట. దర్శకత్వం : కె.ప్రకాశ్ రావ్ , నిర్మాత: దగ్గుబాటి రాణా

ఉత్తమ బాలనటుడు : సాయికుమార్ (బొమ్మలాట)

ఉత్తమ కథానాయకుడు : అమితాబ్ బచ్చన్ (బ్లాక్) మరియు

ఉత్తమ కథానాయిక : సారిక (పర్జానియా – ఆంగ్లము)

ఉత్తమ దర్శకుడు : రాహుల్ డోలాకియా (పర్జానియా)

గమనిక : ప్రకటించిన 27 విభాగాలకు గాను ఒకే ఒక్క అవార్డు తెలుగు వారికి రావడం(ఉత్తమ ప్రాంతీయ చిత్రం-తెలుగు విభాగానికి ఎలాగూ తెలుగు సినిమానే ఎన్నికౌతుంది), అందునా దాన్ని ఒక బాలుడు సాదించడం మనమంతా గర్వించాల్సిన విషయం అలాగే సిగ్గుపడాల్సిన విషయం కూడా !

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s