భాగ్యనగరం కి వ్యాఖ్యలు

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో… by Nutakki Raghavendra Rao పై అభిప్రాయములు
థాంక్స్, తమ్మి,…. నాకు భీ జర థాంక్స్ సెప్పరాదె,……. మల్ల గిట్లనె కలుద్దారి . సెబాస్…నూతక్కి

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో… by నంద పై అభిప్రాయములు
Thanks @nelabaludu.wordpress.com

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో… by నంద పై అభిప్రాయములు
రాఘవన్న… నువ్వు చెప్పినయి మంచిమాటలే గదనే.. గిండ్ల కోపం జెయ్యడానికి ఏముంది.

కాకపోతే ఒక చిన్న అపార్ధం జరిగిపోయినట్టు నాకు  అర్థమైతాంది.

నేను అ(నాలనుకు)న్నది ఏందంటే..

“మళ్ళీ జన్మంటూ ఉంటే గిన (దానికోసం నేనేమి ఇప్పుడు బలవంతంగ సావ.. ఎందుకంటే, పుట్టుడు మనసేతుల్ల లేనప్పుడు, సావుడు మన సేతుల్లల్లకు ఎందుకు తీసుకోవాలె?), నేను నీ కడుపుల పుడుత (ప్రేమికుడిగ పోందలేని నీ ప్రేమ కనీసం నీ తల్లి లాలనలోనైన పోందచ్చని)..”

“గప్పుడు నీ బిడ్డలెక్క బతికే నేనుగనక సస్తే [ఈసారి బలవంతంగానే కాకా:( ] నీకు కలిగే కడుపుకోత (ఒక తల్లికి కలిగే కడుపుకోత, నిజంగా కడుపు (కి)+కోత కాదు) ఎంత భాదాకరంగా ఉంటదో, గిప్పుడు నేను పడె బాధ గంతకంటె ఎక్కువగా ఉంది”.. అనేగానీ, నన్ను కాదన్నందుకు ఆమెని చంపాలనో నేను సావాలనో కాదుకాక.

ఎందుకంటే, ఎవరికి నచ్చిన వాళ్లను ప్రేమించే హక్కు ప్రతి మనిషికి ఆ దేవుడు ఇచ్చిండు కదా, కాదనడానికి నేనెవరిని…

- ప్రవీణ్

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో… by Nutakki Raghavendra Rao పై అభిప్రాయములు
నందాజీ, నా మాటల్గిన

నీ మనసుకి కష్తమైతె మనసుకు తీసుకోకు

నాపై కోపం తెచ్చుకోకు.

నీ కయిత శానమంచిగుంది తమ్మీ

గనీ

సందర్బమేదైతెనేమ్లే గాని,

“మళ్ల పుడితె గిట్ల, నీ కడుపునే పుడ్తా..

నీకు కడుపుకోత పెట్టి, బలవంతంగా చస్తా”

గిసుమంటి మాటల్ల…..అస్సల్…..

సంపుడెందుకు? సచ్చుడెందుకు?

వుండెడ్ది బతుకొక్కటె గంద?మంచిగ బతుకితె పాయె.

మనసుల గసువంటి కసి పెంచుకోకు, యువతలోపెంచకు తమ్మీ

కవి సెప్పంగలేంది ,నేజేస్తె తప్పెట్లయితదనీ

సంకేతం యువతకు జేరిందన్కో శాన కష్టమైతది

గిట్లనె యాసిడు దాళ్ళయితన్నయ్ గంద? .

దిన దినాం  సమాజం శాన సున్నితమైతలేద ?

సచ్చెడిదెందుకు?మల్ల బుట్టి సంపి సచ్చెడిదెందుకు?

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో… by nelabaludu పై అభిప్రాయములు
Excellent Master !!!