‘వెబ్ సహాయం’ అనే వర్గంలోని టపాలు

Post

క్రికెట్ ఆటగాళ్లకి ఒక కానుక !

In వెబ్ సహాయం on జనవరి 6, 08 ద్వారా నంద

*** Corporate Level Cricket Score Card ***

సాధారణ గళ్లీ క్రికెట్ నుండి రంజీ రేంజ్ క్రికెట్ వరకు ఉపయేగపడే పరుగుల పట్టిక కొరకు ఈ క్రింది లంకెను నొక్కండి…

ప్రింటవుట్ తీసుకోండి, పండగ చేసుకోండీ…!

క్రికెట్ పరుగుల పట్టిక

 

గమనిక : బ్యాటింగ్ మరియు బౌలింగ్‌ల కొరకు రెండు షీట్‌లు విడివిడిగా ఇవ్వడం జరిగింది

Post

ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా… ఈ వెబ్‌సైట్‌లను నమ్మవచ్చా..??

In వెబ్ సహాయం on డిసెంబరు 26, 07 ద్వారా నంద

అత్యధిక మొత్తంలో డబ్బులను అశచూపే ఇలాంటి సైట్‌లను నమ్మవచ్చా ?? లేదా ??

InspireMarrow.com

Post

రక్తవర్గం

In వెబ్ సహాయం on డిసెంబరు 18, 07 ద్వారా నంద

మీరు తీసుకోవచ్చు 

మీ రక్తవర్గం O- O+ B- B+ A- A+ AB- AB+
AB+ YES YES YES YES YES YES YES YES
AB- YES
 
YES
 
YES
YES 

 
A+ YES YES
 

 
YES YES
 

 
A- YES
 

 

 
YES
 

 

 
B+ YES YES YES YES
 

 

 

 
B- YES
 
YES
 

 

 

 

 
O+ YES YES
 

 

 

 

 

 
O- YES
 

 

 

 

 

 
 

Post

జీవితకాల క్యాలండర్

In వెబ్ సహాయం on డిసెంబరు 18, 07 ద్వారా నంద

జీవితకాల క్యాలండర్ (1900 – 2078) కొరకు ఈ క్రింది లింకును నొక్కండి…

జీవితకాల క్యాలండర్

మహనీయుల వాక్కులకొరకు… ఈ క్రింది లింకుని నొక్కండి

సత్వాక్యం

Post

నగర సహాయని…!

In వెబ్ సహాయం on సెప్టెంబరు 19, 07 ద్వారా నంద

చాలా రోజులుగా అనుకుంటున్న పనిని విజయవంతంగా ఇన్నాళ్లకు పూర్తిచేయగలిగాను… హైదరాబాద్ మరియు సికిందరాబాద్ ప్రాంతాల పిన్ నంబర్లను ఒకే చోట అందుబాటులో తేవాలనే నా ఈ చిరుప్రయత్నం ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా అదే నాకు అందే అమూల్యఫలంగా భావిస్తాను….                              –  ప్రవీణ్

ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి http://hydbachelors.wordpress.com/ లో ‘నగర సహాయని’ పేజిని చూడండి.

Follow

Get every new post delivered to your Inbox.