jump to navigation

వీడ్కోలు నవంబరు 24, 08

Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.
Tags:
trackback

కళ్లల్లో నీ రూపు దాచినపుడు తెలియంది..
కన్నీరులా రూపు దాల్చినపుడు తెలిసింది…
జారిన అశ్రువు అందదని..
చేజారిన నిన్ను పొందనని…
వీడిపోయిన ఙ్ఞాపకాలకి.. వీడ్కోలు ఇక…!

వ్యాఖ్యలు»

1. కొత్తపాళీ - నవంబరు 25, 08

ఆలోచన గొప్పది కాకపోయినా అభివ్యక్తి బావుంది.

2. radhika - నవంబరు 25, 08

బావుంది sir

3. viswam - డిసెంబరు 24, 08

chinna chinnapadalato chalabaaga chepparu.goodsir continue it

4. ఆకాశ రామన్న - జులై 13, 09

Chala bagundi….