jump to navigation

మా రాముడి కళ్యాణ మహోత్సవం మార్చి 2, 08

Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.
trackback

మా పెద్దన్నయ్య కళ్యాణరాముడయిన ఆ ఘడియలు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయి. ఫిబ్రవరి 24 2008, రాష్ట్రంలో ఇంకా ఎన్నో పెళ్లిళ్లు జరిగిన శుభముహూర్తాన, మా సీత – ’కవిత’ మెడలో సాంప్రదాయబద్దంగా మూడు ముళ్లు వేశాడు.

కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని బాలాజి ఫంక్షన్‍హాల్ ఆ వివాహానికి వేదిక అయి.. నూతన వధూవరులను ఆశీర్వదించింది.

(ప్రస్తుతానికి నాకు అందుబాటులో ఉన్న నిశ్చితార్ధపు చాయాచిత్రాలు.. ఇవిగో !)

engagement.jpg


వ్యాఖ్యలు»

1. తాడేపల్లి - మే 1, 08

వీలైనంతవఱకు తెలుగే వాడదాం.
Clockwise = ప్రదక్షిణంగా
anti-clockwise = అప్రదక్షిణంగా

2. radhika - మే 1, 08

తాడేపల్లి గారూ నాకు చిన్నప్పుడు వేరేగా నేర్పారండి.
సవ్యదిశ,అపసవ్యదిశ అని.