jump to navigation

కల్లల కలక …! ఫిబ్రవరి 8, 08

Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.
trackback

కాంతులు కనుల మెదిలింది మొదలు
కలత నలత కను చేరేంతవరకు
సకల కళలు విరిసె కలల !
కల్లల కలక కలిగె కన్నుల !!

వ్యాఖ్యలు»

No comments yet — be the first.