jump to navigation
Posted by నంద in భాగ్యనగర్ భాతఖాని.
Tags: Finance, Financial Stability, RBI
trackback
కావాల్సినన్ని నోట్ల కట్టలని ముద్రించుకొని… మన దేశ కష్టాలను తీర్చుకోవచ్చు కదా…! అని మీకెప్పుడైనా అనిపించిందా ???
కావాల్సినన్ని సరుకులు, వస్తువులని ఉత్పత్తి చేసుకొని… మన దేశాన్ని ఉన్నపళంగా అభివృద్ది చెందిన దేశంగా మార్చొచ్చుకదా…! అని మీకెప్పుడైనా అనిపించిందా ???
“బోర్డు తిప్పేసిన మరో బ్యాంకు” అనే వార్త చదివినప్పుడు… అందుకే ఈ ప్రైవేట్ బ్యాంకులను నమ్మకూడదు, అని మీకెప్పుడైనా అనిపించిందా ???
అయితే తప్పకుండా మీరు డబ్బుకుమార్ చెప్పే కథని వినితీరాలి !….
వ్యాఖ్యలు»
No comments yet — be the first.