రక్తవర్గం పై వ్యాఖ్యలు:

రాసినది: vennela
chala chakkanaina tapa..

రాసినది: radhika
మంచి సమాచారం అందించారు.నెనర్లు.

రాసినది: రవి వైజాసత్య
O వాళ్ళు అందరికీ ఇవ్వగలరు కాబట్టి ఉదారస్వభావులు..AB వాళ్ళూ అందర్నించి తీసుకుంటారు కాబట్టి కాస్త పిసినారులు అన్న టైపులో ఉంటుందండీ ఆ విశ్లేషణ సరదాకి చదవొచ్చు అంతే..అయినా భారతీయల్లో O గ్రూపు వాళ్ళు మిగిలిన జాతుల్లో కంటే ఎక్కువే (అందుకేనేమో..మనల్ని అవతలివాడు తన్నినా కిమ్మున ఊరకుంటాము..హిహిహి)

ఏదేమైనా AB+లు అదృష్టవంతులు..ఆ లెక్కన natural selection ప్రకారం AB+లు జనాభాలో ఎక్కువుండాలి కదా?? ఏంటో..

రాసినది: వింజమూరి విజయకుమార్
మంచి విషయం. కృతజ్ఞతలు.  ఆయా గ్రూపు వ్యక్తుల లక్షణాలు కూడా తెలిస్తే తెలియజేయగలరు.  ఎందుకంటే అదేదో దేశంలో ఓ కంపెనీ  B+ వారు Hard Workers అని, ఆ గ్రూపు వ్యక్తుల్నే ఉద్యోగాల్లోకి తీసుకునేవారని విన్నాను. అలాగే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలది O- . Rare Blood గనుక పది బాటిల్స్ ఎప్పుడూ సిద్ధంగా కారులో వుంచుకునే వారనీ విన్నాను.

రాసినది: త్రివిక్రమ్
అందరికీ తెలియవలసిన సమాచారం బ్లాగులో పెట్టినందుకు అభినందనలు. కానీ పై పట్టికలో AB- వారు A+ రక్తం తీసుకోవచ్చనీ, తమ స్వంత గ్రూపు రక్తం తీసుకోరాదనీ ఉంది. (ఒక గడిలో ఉండవలసిన YES పొరబాటున పక్క గడిలో పడింది.) దయచేసి సరిచేయండి.