jump to navigation

రక్తవర్గం డిసెంబరు 18, 07

Posted by నంద in వెబ్ సహాయం.
trackback

మీరు తీసుకోవచ్చు 

మీ రక్తవర్గం O- O+ B- B+ A- A+ AB- AB+
AB+ YES YES YES YES YES YES YES YES
AB- YES
 
YES
 
YES
YES 

 
A+ YES YES
 

 
YES YES
 

 
A- YES
 

 

 
YES
 

 

 
B+ YES YES YES YES
 

 

 

 
B- YES
 
YES
 

 

 

 

 
O+ YES YES
 

 

 

 

 

 
O- YES
 

 

 

 

 

 
 

వ్యాఖ్యలు»

1. త్రివిక్రమ్ - డిసెంబరు 18, 07

అందరికీ తెలియవలసిన సమాచారం బ్లాగులో పెట్టినందుకు అభినందనలు. కానీ పై పట్టికలో AB- వారు A+ రక్తం తీసుకోవచ్చనీ, తమ స్వంత గ్రూపు రక్తం తీసుకోరాదనీ ఉంది. (ఒక గడిలో ఉండవలసిన YES పొరబాటున పక్క గడిలో పడింది.) దయచేసి సరిచేయండి.

2. వింజమూరి విజయకుమార్ - డిసెంబరు 18, 07

మంచి విషయం. కృతజ్ఞతలు. ఆయా గ్రూపు వ్యక్తుల లక్షణాలు కూడా తెలిస్తే తెలియజేయగలరు. ఎందుకంటే అదేదో దేశంలో ఓ కంపెనీ B+ వారు Hard Workers అని, ఆ గ్రూపు వ్యక్తుల్నే ఉద్యోగాల్లోకి తీసుకునేవారని విన్నాను. అలాగే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలది O- . Rare Blood గనుక పది బాటిల్స్ ఎప్పుడూ సిద్ధంగా కారులో వుంచుకునే వారనీ విన్నాను.

3. రవి వైజాసత్య - డిసెంబరు 19, 07

O వాళ్ళు అందరికీ ఇవ్వగలరు కాబట్టి ఉదారస్వభావులు..AB వాళ్ళూ అందర్నించి తీసుకుంటారు కాబట్టి కాస్త పిసినారులు అన్న టైపులో ఉంటుందండీ ఆ విశ్లేషణ సరదాకి చదవొచ్చు అంతే..అయినా భారతీయల్లో O గ్రూపు వాళ్ళు మిగిలిన జాతుల్లో కంటే ఎక్కువే (అందుకేనేమో..మనల్ని అవతలివాడు తన్నినా కిమ్మున ఊరకుంటాము..హిహిహి)

ఏదేమైనా AB+లు అదృష్టవంతులు..ఆ లెక్కన natural selection ప్రకారం AB+లు జనాభాలో ఎక్కువుండాలి కదా?? ఏంటో..

4. radhika - డిసెంబరు 19, 07

మంచి సమాచారం అందించారు.నెనర్లు.

5. vennela - జనవరి 11, 08

chala chakkanaina tapa..