jump to navigation

రాముడికి జన్మదిన శుభాకాంక్షలు… సెప్టెంబరు 21, 07

Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.
trackback

           రామసేతువుని నిజంగా రాముడే కట్టాడా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే మా భవిష్యత్తు గమ్యానికి సేతువు కట్టింది మాత్రం మా పెద్దన్నయ్యే . పేరుకు ‘అంజనేయులు’ అయినా వ్యక్తిత్వంలో ‘రాముడే’.

                              My Dera Brother.. Happy Birtheday to you

            అన్నయ్య రాముడైతే మరి నేనెవరు అని అలోచిస్తున్నరా ? ఇంకెవరు  శత్రఙ్యుడిని…దురదృష్టం ఏంటంటే అతని (శత్రఙ్యుడి)గురించి నాకు ఎక్కువగా తెలియదు.  మరి లక్ష్మణుడూ, భరతుడూ ఎక్కడ అనుకుంటున్నారా… వాళ్లిద్దరూ బెంగుళూరులో ఉద్యోగార్థులై ఉన్నారు…

           మరి ఈ రోజు ఈ ప్రస్తావన ఎందుకూ..అంటే, ఈ రోజు మా రాముడి పుట్టిన రోజు…. మీరు చెప్పే శుభాకాంక్షలనే మా అన్నయ్యకి కానుకగా ఇద్దామని నిర్ణయించుకున్నాను…… కావున……

వ్యాఖ్యలు»

1. రాజు సైకం - సెప్టెంబరు 21, 07

రాముడి లాంటి ‘ఆంజనేయులు‌’ అన్నయ్యకు జన్మ దిన శుభాకాంక్షలు.

2. Vihaari(KBL) - సెప్టెంబరు 21, 07

happy birthday anjaneyulu garu :-)

3. chavakiran - సెప్టెంబరు 21, 07

Happy Birthday Ram!

4. వికటకవి - సెప్టెంబరు 21, 07

అన్నదమ్ముల్లో ఈ స్థాయి భక్తి, గౌరవం చూస్తూంటే, ఆశ్చర్యంగానూ, ఆనందం గానూ ఉంది. శుభమస్తు.

5. రవి వైజాసత్య - సెప్టెంబరు 22, 07

జై ఆంజనేయా, ప్రసన్నాంజనేయా..చిరంజీవివై కలకాలం పుట్టినరోజులు జరుపుకోవాలని అభినందిస్తున్నాం

6. జ్యోతి - అక్టోబర్ 19, 07

పుట్టినరోజు శుభాకాంక్షలు రాము….

7. జ్యోతి - అక్టోబర్ 19, 07

పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంజనేయులు