jump to navigation

యువరాజ్ సింగ్ – మరో రవిశాస్త్రి ! సెప్టెంబరు 19, 07

Posted by నంద in తాజావార్త.
trackback

image_image010_gif01c77764_f37737e0.gif         Yuvaraj Striking         image_image010_gif01c77764_f37737e0.gif

18 వ ఓవర్లో వచ్చి 12 బంతుల్లో 6 సిక్స్‌లు 3 ఫోర్లు బాధి అర్ధ సెంచరీ (ఇది కూడా ఒక రికార్డే అనుకుంటా !? ) సాధించాడు, మరో భారత రవిశాస్త్రిగా అవతరించాడు… మన యువరాజ్ సింగ్… కీపిటప్… హీరో…

వ్యాఖ్యలు»

1. solarflare - సెప్టెంబరు 20, 07

ఇది తప్పకుండా record. మీ reporting వేగాన్ని మెచ్చుకోవాలి