Post

వంటింటి అనుమానాలు… నివృత్తి చేయగలరా ?

In వంటకాలు on సెప్టెంబరు 5, 07 by నంద

Andhra meals 

నా చిన్ననాటి నుండి వింటున్నాను….. కానీ నిజంగానే -

 1) పెరుగు తింటే నిద్ర ముంచుకొస్తుందా ?

2) పొట్లకాయ + గుడ్లు కలిపి వండకూడదా ?

3) పెరుగు లోకి గుడ్లకూరను నంజుకోకూడదా ?

4) ఉదయాన్నే తీపిపదార్థాలు తింటే ఆ రోజంతా దాహం వేస్తుందా ?

దయచేసి సమాధానం చెప్పండి… ప్లీజ్ !!

6 స్పందనలు to “వంటింటి అనుమానాలు… నివృత్తి చేయగలరా ?”

  1. అవన్ని నాకు తెలీదు గాని ఫొటొలో ముద్దపప్పు,ఆవకాయా నోరూరిస్తున్నాయి.

  2. 2: పొట్లకాయ , కోడిగ్రుడ్డు కాంబినేషన్ కొంతమంది వంటికి సరిపడదు. ఏదొక అనారోగ్య లక్షణం కనిపిస్తుందంటారు. అందుకే చాలామంది వండరు/తినరు అనుకుంటా.
    అవి తిన్నా ఎటువంటి ఇబ్బందులూ పడనివాళ్ళు కూడా ఉన్నారని విన్నాను.(నేను ప్రయత్నించలేదు)

    3: పెగుగన్నంలో మాంసాహారం (ఇక్కడ గుడ్డు మాంసాహారమని కాదనుకోండి) కలపకుండా చెయ్యడానికి అనుకుంటా.. ఇంట్లో అలా తినొద్దంటారు.
    మా ఇంట్లో మాంసాహారం తిన్న తర్వాత పల్లెంలో అన్నీ పడేస్తేనేగానీ పెరుగన్నం పెట్టరు.

  3. mmmmm.. నాకు కూడా..!!

  4. 1. అది నిజమైతే నిద్రపట్టని వాళ్ళంతా పెరుగన్నం తినేవారు కదా నిద్రమాత్రలు కొనుక్కోకుండా!
    2. వండాము. తిన్నాము. వాతాపి జీర్ణం!
    3. హాయిగా నంజుకోవచ్చు. నేనిప్పటికీ నంజుతుంటాను. కాకపోతే ఆవకాయ ఇంకా రుచిగా ఉంటుంది.
    4. గుజరాతీ వాళ్లు జిలేబీ బ్రేక్‌ఫాస్ట్‌గా తింటారు. పొద్దున్నే అంత తీపీ, అన్ని కాలరీలు ఎందుకు చెప్పండి. దాహం వేయడమనేది అబద్ధం.

  5. abhooo

  6. hi

    i am Rajeshwri

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.