jump to navigation

ఓ శాంతిధూత ! ఆగష్టు 27, 07

Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.
trackback

     theresa

నీవుపంచిన ప్రేమ నీతోనె వెడలె

.
నరమేధకేళిలో నవయుగం కూలె

.
నీ మమతలేవమ్మ నీ కరుణ ఏది

.
దివిధూతలను పంపి దీవించు భువి….

వ్యాఖ్యలు»

No comments yet — be the first.