ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు ఆగష్టు 25, 07
Posted by నంద in తాజావార్త.trackback

(అప్‌డేటెడ్…)
ముంబాయి తర్వాత ఇప్పుడు భాగ్యనగరం వంతు….. ఉగ్రవాదం విసిరిన పంజాలో అమాయక ప్రజలు సమిధలైనారు… రెండు చోట్ల పేలిన బాంబుల్లో 42* మందికి పైగా దుర్మరణం చెందారు..60-70 మంది క్షతగాత్రులుగా మిగిలారు.
సాయంత్రం పూట సేదతీరుదామని లుంబిని పార్కును ఆశ్రయించిన అమాయక ప్రజలకు అనుకోని రీతిలో మృత్యువు పలకరించింది….సాయంత్రం ఎనిమిది గంటలకు, లుంబిని పార్కు లేజర్ షో జరుగుతున్న ప్రాంతంలో పేలిన బాంబు 11 మంది శరీరాలను చిధ్రం చేసింది.
అలాగే కోఠిలో ఎప్పుడూ రద్దీగా ఉండే గోకుల్ ఛాట్‌లో కూడా బాంబు సృష్టించిన విధ్వంసం 31 మందికి పైగా జీవితాలను నాశనం చేసింది…
.
తాజాగా ముషరాంబాగ్ మరియు దిల్‌షుక్‌నగర్‌లలో రెండు బాంబుల నిర్వీర్యం…
* సంఖ్య పెరిగే అవకాశం
.ఇంకా పూర్తివివరాలకు‘ఈనాడు.నెట్’ చూడండి.






[...] ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు [...]
nijama sir
emi cheppalo teleyatam laedu.